Telangana Latest News

పరిమిత సంఖ్యలో చవితి వేడుకలు : హై కోర్టు సూచన కోవిడ్ -19 మహమ్మారి ప్రబలంగా ఉన్న నేపథ్యంలో వినాయక చవితి వేడుకలను ఇంటి వద్దే తక్కువగా చేయాలని హైకోర్టు సూచించింది. ఇదే విషయాన్ని ప్రజలకు ఖచ్చితంగా నిర్దేశించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రాంతీయ మనోభావాలు కలిగి ఉండటం మంచిదే అయినా ప్రజల జీవితాల కంటే...
టిఆర్ఎస్ హుజురాబాద్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ హుజురాబాద్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం తమ పార్టీ అభ్యర్థిపై టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టతనిచ్చారు. ఎట్టకేలకు ఇప్పటివరకు సాగిన ఉత్కంఠకు తెరదించుతూ టిఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. మాజీ...
20 నెలల్లో కేసీఆర్ ను జైలుకు పంపుతాం : రేవంత్ రెడ్డి అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరో 20 నెలల్లో జైలుకు పంపడం తథ్యమని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి లో కాంగ్రెస్ చేపట్టిన దళిత, గిరిజన దండోరా సభలో ఆయన మాట్లాడారు....
రామప్ప దేవాలయానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించింది. ఇక ఈ కట్టడాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తూ యునెస్కో ఆదివారం ప్రకటించింది. దీనిపై కమిటీ వర్చువల్ మీట్ నిర్వహించి, ఏకాభిప్రాయం కుదరడంతో సంబంధిత ప్రకటన చేసింది. సభ్య దేశాలలో నార్వే ఈ ప్రకటనని వ్యతిరేకించగా, రష్యాతో సహా 17 దేశాలు మద్దతు తెలిపాయి. ప్రపంచ...
భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా శుక్రవారం చేశారు. ఈ మేరకు ప్రెస్ పెట్టి మరీ తన రాజీనామాకు గల కారణాలను వివరించారు. తన అనుభవాన్ని బిజెపి పట్టించుకోలేదని ఆయన వాపోయారు. పార్టీలో తనకు సముచిత స్థానం దక్కలేదని బాధ పడ్డారు. తన రాజకీయ జీవితంలో అవినీతికి తావు...