Sports Latest News

ఒలింపిక్ క్రీడాకారులపై యూపీ సీఎం కానుకల వర్షం ఇటీవల ముగిసిన టోక్యో గేమ్స్‌లో దేశం గర్వించదగ్గ ఒలింపియన్లను సత్కరించేందుకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పథకాలు సాధించిన క్రీడాకారులకు గురువారం 42 కోట్ల రూపాయలను ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న యూపీకి చెందిన 10 మంది అథ్లెట్లకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్...
జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు స్వర్ణం.. తీరిన భారత్ వందేళ్ల కల భారత్ కు ఇప్పటి వరకు 7 పతకాలు టోక్యో ఒలింపిక్స్ లో వచ్చినా.. ఒక్క స్వర్ణ పతకం కూడా లేకపోవడం ఒక లోటుగా అనిపించింది. అయితే ఇప్పుడా లోటును జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా తీర్చేశాడు. అథ్లెటిక్స్...
టోక్యో ఒలింపిక్స్ : కాంస్యాన్ని సాధించిన బజరంగ్ పూనియా సెమి ఫైనల్ లో ఓటమి ఎదురైనా.. కాంస్యం కోసం జరిగిన పోటీలో భారత్ రెజ్లర్ తన సత్తా చూపించాడు. కజకిస్తాన్ కు చెందిన తన ప్రత్యర్థిని కంగు తినిపించి టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యాన్ని ఒడిసి పట్టాడు. పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ కాంస్య...