Home జాతీయ వార్తలు నేడు ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం.. గర్భిణిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

నేడు ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం.. గర్భిణిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

144
0
First Solar Eclipse In India 2021
First Solar Eclipse In India 2021

Solar Eclipse: ఈ ఏడాదిలో ఏర్పడనున్న తొలి సూర్య గ్రహణం నేడు వలయాకారంలో దర్శనమివ్వనుంది. చంద్రుడు పూర్తిగా అడ్డంగా రావడంతో సుర్గ్రహణం వలయాకారంలో కనపడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే విదేశాల్లో దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ గ పిలుస్తుంటారు. ఈ సంవత్సరం నాలుగు గ్రహణాలు ఏర్పడనుండగా, ఇటీవలే చంద్ర గ్రహణం ఏర్పడింది. మరో చంద్ర గ్రహణం పాక్షికంగా నవంబర్ 19 న , సంపూర్ణ సూర్య గ్రహణ డిసెంబర్ 4 న ఏర్పడనున్నాయి.

ఈ నాలుగు గ్రహణాల ప్రభావం భారత దేశం పై ఉండదని పంచాంగ కర్తలు చెబుతున్నారు. నేడు ఏర్పడనున్న సూర్య గ్రహణం ఉత్తర అమెరికా, గ్రీన్ ల్యాండ్, కెనడా, ఆర్కిటిక్, అంటార్కిటిక్, ఆస్ట్రేలియా, యూరప్ ప్రాంతాల్లో కనపడనుంది. ఈ గ్రహణం మధ్యాహ్నం  నుంచి సాయంత్రం గంటల వరకు ఉంటుంది. మన దేశంలో గ్రహణ ప్రభావం ఏమీ లేకపోయినప్పటికీ ఇది రోహిణి నక్షత్రంలో ఏర్పడింది కాబట్టి వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ రాశి వారు సూర్యారాధన, దుర్గాదేవి జపం ఆచరించడం మంచిదని వారు పేర్కొంటున్నారు.

Read Also:

టీతో కలిపి వీటిని అస్సలు తీసుకోకూడడు అవి ఏమిటంటే..?

బాలీవుడ్ వైపు పూరి చూపు

దసరా ధమాక అక్టోబర్ 15న ఐపీఎల్ ఫైనల్

కరీంనగర్ లో పాము నుంచి వింత అరుపులు..భయం భయంగా స్థానికులు

Previous articleస్టార్ సింగర్ ఘంటసాల ఇంట్లో తీవ్ర విషాదం శోక సంద్రం లో సినీ పరిశ్రమ
Next articleకాఫీ తాగే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే