Home సినిమాలు బాలీవుడ్ వైపు పూరి చూపు

బాలీవుడ్ వైపు పూరి చూపు

248
4
Puri Jagannadh Bollywood Plans
Puri Jagannadh Bollywood Plans

ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలతో తెలుగు సినీ ప్రియులకు సుపరిచితులైన దర్శకుడు పూరి పూరి జగన్ బాలీవుడ్ వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బుడ్డా హోగా తేరా బాప్ చిత్రాన్ని అమితాబ్ తో తీసినప్పటికీ ఆశించిన విజయాన్ని అక్కడ అందుకోలేక పోయారు. ఇప్పటికే తెలుగు చిత్రాలన్నీ పాన్ ఇండియా చిత్రాలుగా రూపు దిద్దుకోవడంతో పూరి కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రష్టుతం విజయ్ దేవరకొండ హీరో గా లైగర్ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా పూరి రూపు దిద్దుతున్నారు.

పూరి వర్కింగ్ స్టైల్ తెలిసిన బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఆయనకు ఓ సలహా ఇచ్చాడట.అదేంటంటే తెలుగు చిత్రాలకే పరిమితం కాకుండా బాలీవుడ్ పై కూడా దృష్టి సారించాలని. ఇంకేముంది.. పూరి కూడా అందుకు సమ్మతి తెలిపినట్లు బి టౌన్ సమాచారం. అయితే పూరి నుంచి ఎటువంటి ప్రకటనా ఈమె ఇప్పటి వరకు రాకపోవడం గమనార్హం.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ
Next articleతెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం