Home సినిమాలు ఫ్యాన్స్ క్లబ్ కి చిక్కిన ఖాన్ డాటర్ బికినీ ఫోటో

ఫ్యాన్స్ క్లబ్ కి చిక్కిన ఖాన్ డాటర్ బికినీ ఫోటో

193
1
Shahrukhan with his daughter suhana
Shahrukhan and his daughter suhana khana

సుహానా ఖాన్(suhana khan) షారూఖ్ ఖాన్(shahrukh khan) – గౌరీ ఖాన్(gowri khan) దంపతుల కుమార్తె. ఆమె న్యూయార్క్ కొలంబియా(new york coloumbia university) విశ్వవిద్యాలయానికి వెళుతుంది. నటి కావాలని కోరుకుంటోంది. తరచుగా తన ఇన్ స్టా లో చిల్లింగ్ లైఫ్ సెలబ్రేషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తున్నారు. గత సంవత్సరం సుహానా ఖాన్ న్యూయార్క్ నుండి ముంబైకి తిరిగి వెళ్లి తన తల్లిదండ్రులతోనే నెలల పాటు గడిపారు.తాజాగా క్రొత్త ఫోటోలను సుహానా ఖాన్ పుట్టినరోజు వేడుకల నుండి షేర్ చేయగా వాటిలో ఒక స్పెషల్ ఫోటో అభిమానుల్ని ఆకర్షించింది. అమెరికాలో తన బెస్ట్ ఫ్రెండ్స్ తో సుహానా బోట్ షికార్ కి వెళ్లారని ఈ ఫోటో చూస్తే అర్థమవుతోంది. ఒక చిన్న విహార యాత్ర అయినా బ్లాస్టింగ్ ఫోటోషూట్లు వెబ్ లో మంటలు పెడుతున్నాయి.

Khan-Daughter-Bikini-Photo-Entangled-For-Fans-Club Source: freepressjournal

సుహానా తన స్నేహితులతో కలిసి ఉన్న ఫోటోల్ని షేర్ చేస్తుంటారు. సుహానా తన స్నేహితురాలు అలానా మార్కెల్ పోస్ట్ చేసిన బ్లింక్-అండ్-మిస్(blink and miss) ఫోటోలో కనిపించింది. తరువాత ఈ పోస్ట్ ను తొలగించారు. అయితే ఆ ఫోటో అభిమానుల క్లబ్ లకు చిక్కింది. వారంతా తిరిగి షేర్ చేస్తున్న ఓ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో సుహానా బికినీ ధరించి ఫుల్ సెలబ్రేషన్ మోడ్ లో కనిపించారు. సుహానా తన స్నేహితులతో జాకుజీలో పడవలో వేడుకల్ని ఆస్వాధిస్తున్నారు. సుహానా పార్టీ లైఫ్ కి ఇది సింబాలిక్ గా కనిపించింది. సుహానా తన 21 వ పుట్టినరోజును ఆదివారం నాడు సెలబ్రేట్ చేసుకున్నారు.  ఇప్పటికే సుహానా ఫ్యాషనిస్టాగా పాపులరవుతున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా రకరకాల కటౌట్ లతో కనిపించారు. ముఖ్యంగా పాస్టెల్ బాడీకాన్ డ్రెస్ లో ప్రతి బిట్ అద్భుతంగా కనిపించారు.

Also Read More Articles : బికినీతో కనిపించిన కరీనా, తల్లైనా తగ్గని గ్లామర్ ట్రీట్..
ఆర్ యూ వర్జిన్ అంటూ ప్రశ్నించిన నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సురేఖా వాణి కూతురు..

Previous articleరాంచరణ్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులు, ఏ ఒక్క ప్రాణాన్ని పోనివ్వం – చిరంజీవి
Next articleలెజెండరీ గాయని పి.సుశీల బయోపిక్, నిర్మాతగా ఏ.ఆర్ రెహమాన్ !