Home తెలంగాణ జనంతో కిక్కిరిసిపోయిన రామ్ నగర్ ఫిష్ మార్కెట్

జనంతో కిక్కిరిసిపోయిన రామ్ నగర్ ఫిష్ మార్కెట్

215
0
Huge Gatherings In Ram Nagar Fish Market
Huge Gatherings In Ram Nagar Fish Market

రోహిణి కార్తె పూర్తయి, మృగశిర కార్తె ప్రారంభమవడంతో పలు చోట్ల చేపల మార్కెట్లు కిటకిటలాడాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని రామ్ నగర్ చేపల మార్కెట్ తీవ్ర రద్దీ నెలకొంది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నా, భౌతిక దూరం వంటి నిబంధనలను కొనుగోలుదారులు విస్మరించారు. రద్దీని నిలువరించేందుకు పోలీసులు యత్నించినప్పటికీ పూర్తి స్థాయిలో సఫలం కాలేదు.

దుకాణదారులకు జరిమానాలు వేసిన, కొనుగోలుదారులను హెచ్చరించినా రద్దీ తగ్గలేదు. ఈ సమయంలో చేపలు తింటే శరీరానికి మంచిదని ప్రజలు ఎక్కువగా విశ్వసించడం,  ముఖ్యంగా ఉబ్బసం రోగులకు ఈ కాలంలో చేపలు మంచివని చేపల కోసం ఎగబడ్డారు.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19  

Previous articleEtela Rajendar Counter To Palla పల్లా కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఇటల రాజేందర్
Next articleటీతో కలిపి వీటిని అస్సలు తీసుకోకూడడు అవి ఏమిటంటే..?