Home బంగారం నేటి బంగారం, వెండి ధరలు పెరిగాయా? తగ్గాయా?

నేటి బంగారం, వెండి ధరలు పెరిగాయా? తగ్గాయా?

234
0
Gold And Silver Price Today
Gold And Silver Price Today

Gold And Silver Rates Today:

Today Gold And Silver Rates: బంగారం అంటే చాలా మందికి ఇష్టం. ప్రస్తుతం కరోనా టైంలో బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. బంగారము ధరలల్లో ప్రతి రోజూ కూడా అనేక మార్పులు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు ధరలు తగ్గినట్లైతే ఇంకొక రోజు ఆ బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. 

Gold And Silver Rates Today

అందుకే బంగారాన్ని కొనుగోలు చేసే వాళ్లంతా ఆసక్తితో ఉంటారు. వారంతా బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతుంటారు. తాజాగా సోమవారం దేశ వ్యాప్తంగా 10 గ్రాముల బంగారంపై ధర కొద్దిగా పెరిగిందని చెప్పొచ్చు. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

భారత దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.46,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రామ్స్ ధర రూ.50,310 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.44,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రామ్స్ ధర రూ.48,500 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.46,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రామ్స్ ధర రూ.47,160 ఉంది.

Today Gold And Silver rates
Today Gold And Silver rates

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.46,670 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రామ్స్ ధర రూ.49,220 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.44,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రామ్స్ ధర రూ.48,110 ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.44,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రామ్స్ ధర రూ.48,110 ఉంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.44,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రామ్స్ ధర రూ.48,110 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.44,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రామ్స్ ధర రూ.48,110 ఉంది.

వెండి ధరలు ఇలా ఉన్నాయి:

భారత దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, చెన్నైలో రూ.73,400గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.67,900గా ఉండగా, కోల్‌కతాలో రూ.67,900గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,900గా ఉండగా, కేరళలో రూ.67,900గా ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,400గా ఉండగా, విజయవాడలో రూ.73,400గా కొనసాగుతోంది.

అయితే సోమవారం ఉదయం ఉన్న ధరలు ఇలా ఉన్నాయి. ఈ ధరల్లో ప్రతి రోజూ కూడా మార్పులు చేర్పులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. కానీ బంగారం ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. 

అంతర్జాతీయంగా మార్కెట్ లో పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంక్స్ వద్ద ఉన్న బంగారము నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు ఇలాంటి పలు అంశాలు బంగారం ధరలపైన ప్రభావం చూపుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయంలో వాటి ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిదని వారు అభిప్రాయ పడుతున్నారు.

Previous articleసరైన నిద్ర లేకుంటే కలిగే నష్టాలివే..తస్మాత్ జాగ్రత్త
Next articleనిత్య యవ్వనం కోసం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే