Home ఆరోగ్యం కాఫీ తాగే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే

కాఫీ తాగే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే

140
0
Coffee Health Benefits And Disadvantages
Coffee Health Benefits And Disadvantages

Coffee Health Benefits And Disadvantages: కాఫీ తాగితే శరీరానికి ఉత్తేజం వస్తుంది. ఇందులోని కెఫీన్ కారణంగా నాడీ వ్యవస్థ చురుగ్గా పని చేస్తుంది. ఇక పొద్దున్నే లేచిన వెంటనే కాఫీ తాగనిదే కొంత మందికి రోజు ప్రారంభం కాదు. అవకాశం ఉంటె కప్పులు కప్పులు లాగించేయాల్సిందే. ఇలా కాఫీ ఒక మైల్డ్ డ్రగ్ గ పని చేస్తుందంటే నమ్ముతారా? ఇలా రోజుకు రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగితే చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవని అమెరికా లోని ప్రముఖ యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది.

 

Advantages And Disadvantages Of Drinking Coffee

అయితే దీనికి కొన్ని పరిమితులున్నాయి. కప్పులు కప్పులు చొప్పున కాఫీ మితిమీరి తాగితే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని కూడా సదరు యూనివర్సిటీ పరిశోధకుల అధ్యనంలో తేలింది. కాఫీ తాగే అలవాటు ఉన్న వెయ్యి మందికి నది వయస్కులపై దాదాపు పదేళ్ల పాటు ఈ పరిశోధన చేపట్టారు. దీనికి సంబంధించి రెండు పరిశోధన జర్నల్స్ ను ప్రచురించారు. వీటిలో రోజుకు రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగితే హృద్రోగ సమస్యలు ౩౦ శాతం వరకు దరిచేరవని చెప్పారు. అయితే కెఫీన్ తక్కువగా ఉండే డీ కెఫినేటెడ్ కాఫీ తాగితే గుండె పనితీరు మందగిస్తుందని వారు చెప్పారు. అందువల్ల కెఫీన్ ఎక్కువగా ఉండే డీ కెఫినేటెడ్ కాఫీ తో హృద్రోగ సమస్యలతో పాటు,  ప్రోస్టేట్ కేన్సర్ దరిచేరే అవకాశాలూ తక్కువని వివరించారు.

Read Also:

టీతో కలిపి వీటిని అస్సలు తీసుకోకూడడు అవి ఏమిటంటే..?

బాలీవుడ్ వైపు పూరి చూపు

దసరా ధమాక అక్టోబర్ 15న ఐపీఎల్ ఫైనల్

కరీంనగర్ లో పాము నుంచి వింత అరుపులు..భయం భయంగా స్థానికులు

Previous articleనేడు ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం.. గర్భిణిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
Next articleనేను జబర్దస్ట్ షో చేయ్యకపోవటానికి కారణమిదే… సంచలన నిజాలను బయటపెట్టిన గెటప్ శ్రీను