Home జాతీయ వార్తలు వరుడు అరగంటలో తాళి కడతాడు …కానీ పెళ్లి కూతురు చేసిన పనికి ...

వరుడు అరగంటలో తాళి కడతాడు …కానీ పెళ్లి కూతురు చేసిన పనికి ఊరంతా షాక్

159
0
Bride Canceled Marriage
Bride Canceled Marriage

Bride Canceled Marriage: ఎంతో సంతోషంతో పెళ్లి మండపంలో అడుగు పెట్టిన ఓ వరుడికి వధువు కోలుకోలేని షాకిచ్చింది. వరుడు గుట్కా నములుతున్నాడనే కారణంతో పెళ్లి చేసుకోనని ఖరాకండిగా చెప్పింది. ఇక వధువు నిర్ణయాన్ని సమర్ధించిన పెద్దలు పెళ్లి నిలిపి వేశారు.

భర్త ఏం చేసినా మహిళలు సహించే రోజులు కావివి. ఎందుకంటే వారు కూడా స్వతంత్రంగా ఆలోచిస్తున్నారు. తాను జీవితాంతం కలిసి జీవించాల్సిన వ్యక్తి తనకిష్టం లేని పని చేస్తే.. ఇక చెప్పేదేముంది. ఓ యువతి పెళ్లికి నిరాకరించి వార్తల్లో నిలిచింది.

ఉత్తరప్రదేశ్ లోని బాలియా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇక్కడ మిశ్రౌలీ గ్రామానికి చెందిన యువతికి, కేజరీ గ్రామానికి చెందిన యువకుడికి పెద్దలు వివాహం నిశ్చయించారు. జూన్ 5న పెళ్లి మండపంలో అందరు కోలాహలంగా ఉన్నారు.ఇక వధువు కూడా కొంగొత్త ఆశలతో, ముసిముసి నవ్వులతో పెళ్లి మండపటం లోనికి అడుగు పెట్టింది. అప్పుడే వరుడు చేస్తున్న పని ఆమె కంటపడింది. నోటి నిండా గుట్కా వేసుకుని, అసహ్యంగా నములుతూ, ఎక్కడపడితే అక్కడ ఉమ్ముతూ దర్శనమిచ్చిన వరుడిని చూడగానే వధువు హతాశురాలైంది. పెళ్లి మండపంలోని ఇలా ఉన్న వరుడు భవిష్యత్ లో తనతో ఎలా ఉంటాడో ఆలోచించింది.

Read Also:

టీతో కలిపి వీటిని అస్సలు తీసుకోకూడడు అవి ఏమిటంటే..?

బాలీవుడ్ వైపు పూరి చూపు

దసరా ధమాక అక్టోబర్ 15న ఐపీఎల్ ఫైనల్

కరీంనగర్ లో పాము నుంచి వింత అరుపులు..భయం భయంగా స్థానికులు

Previous articleనేను జబర్దస్ట్ షో చేయ్యకపోవటానికి కారణమిదే… సంచలన నిజాలను బయటపెట్టిన గెటప్ శ్రీను
Next articleపది, ఇంటర్ చదివితే చాలు..ప్రభుత్వ ఉద్యోగాలివే