Home ఆరోగ్యం నిత్య యవ్వనం కోసం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే

నిత్య యవ్వనం కోసం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే

120
0
Best Foods To Look Younger
Best Foods To Look Younger

Best Foods To Look Younger:

Best Foods To Look Younger: ఎప్పటికీ యంగ్ గా కనిపించాలని అందరికీ ఉంటుంది. అందుకోసం చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. నిత్యం యవ్వనంగా కనిపించడం కోసం అతి ప్రాచీన వైద్య శాస్త్రం అయిన ఆయుర్వేద శాస్త్రంలో చాలా విధానాలు ఉన్నాయి. అవి చాలా మందికి తెలియకపోవచ్చు. వాటి గురించి తెలుసుకోవడం చాలా మంచిది. ప్రస్తుతం ఎప్పుడూ యంగ్ గా, యవ్వనంగా కనిపించే వారి రహస్య చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకోవడం ఎంతో ఉత్తమం.

అలా శక్తి కలిగి ఉండాలన్నా  కూడా వయసు పెరిగేకుందికి తినేటటువంటి ఆహార పదార్థాల్లో మార్పు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య కరమైన ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. రోజూ ఎక్సర్ సైజులు చేయడం మంచిది. రోజూ నిద్ర సరిగా పోతే మంచి ఫలితం ఉంటుంది. ఇకపోతే నవ్వడం ఎంతో మంచిది. ఇవి చేయడం వల్ల ఊబకాయం, అధిక కొవ్వు, బీపీలు, షుగర్ లు వంటివి తగ్గుతాయి. అంతేకాకుండా ఒత్తిడి అనేది పూర్తిగా మానిపోతుంది. 40 ఏళ్లలో ఉన్న వారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో  ఇప్పుడు తెలుసుకుందాం.

Best Foods To Look Younger

తృణధాన్యాలలో అనేక పోషకాహారాలు ఉంటాయి. అవి శరీరానికి మంది పదార్థాలను ఇస్తాయి. తినే ఆహారములో తృణధాన్యములు ఉండేవిధంగా చూసుకోవాలి. వాటిలో ఫైబర్లు, ప్రోటీన్స్, విటమిన్లు, మినరల్సు ఇంకా అనేక రకాల ఫైటోకెమికల్సు చాలా ఉంటాయి. రక్తములో చక్కెర, ఎల్డీఎల్ కొలెస్ట్రాలు, బీపీని అనవరిస్తుంది. అదేవిధంగా అధికంగా ఉండే బరువు సమస్యతో బయటపడేందుకు తృణధాన్యాలు డైట్ లో చేర్చుకోవడం ఎంతో మంచిది. తృణ ధాన్యాల్లో ఫైబర్ చాలా ఉండటం వల్ల నెమ్మదిగా రక్త ప్రవాహములో గ్లూకోజును విడుదల చేస్తుంది. దీనివల్ల షుగర్ బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. తృణధాన్యములను
ప్రతిరోజూ తీసుకోవడము వలన శరీరంలో లాక్టిక్ ఆమ్లము అనే మంచి బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. ఇది జీర్ణక్రియకు బాగా మంచి చేస్తుంది.

తృణధాన్యములలో ఉన్నటువంటి మెథియోనిన్ మాత్రం వీటిల్లో లేదు. తృణ ధాన్యములతో పాటుగా బీన్సును కూడా తీసుకోవడం శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు చాలా అందుతాయి. మధుమేహంతో పాటు హృదయ వ్యాధుల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి గ్లైసెమికల్ ఇండెక్స్ శరీరంలో షుగర్ లెవల్సును పెరగకుండా చేస్తాయి. బీన్సులో ప్రోటీన్లు చర్మం, జుట్టుకు కూడా మంచి శక్తిని ఇస్తాయి. అలాగే ఫోల్టేట్, మెగ్నీషియం, థియామిన్ ముఖ్యమైన పోషకాలు అనేవి ఉంటాయి. బీన్సు రోగ నిరోధకవ్యవస్థను పెంచుతుంది. శక్తి స్థాయిలనేవి పెరుగుతాయి. జుట్టు తెల్లపడడాన్ని ఆపగల శక్తి బీన్సుకు ఉంది. రక్తహీనత బారిన పడకుండా చేస్తుంది. శరీరానికి కావాల్సిన కాల్షియం, పొటాషియములను బీన్సును అందించగలవు. హృదయానికి చెందిన కండరాల పనితీరు బాగా ఉండేలా బీన్సు చేస్తుంది. అలాగే మానసిక పనితీరు బాగుపడేలా చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఛాయలు కనిపించకుండా చేసేటటువంటి శక్తి బీన్సుకు ఉంటుంది.

Best Foods To Look Younger

వాల్ నట్సులో చాలా నూనె ప్రొఫైల్, విటమిన్ -ఈ, మెలటోనిన్ అనేవి ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు చాలానే ఉంటాయి. అవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా అవసరం అవుతాయి. ఫ్రీ రాడికల్సు అనేవి ముసలితనాన్ని త్వరగా రాకుండా చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ల్ఫామెంటరీ లక్షణాలు వాల్నట్స్ లో అనేకం ఉంటాయి. ఇందులో ఉండే పిటోన్యూట్రియెంట్స్ అంటే క్వినోన్ జగ్లోన్, టానిన్ టెలీమాగ్రాండిన్, ఫ్లేవానోల్ మోర్రిన్ ఇలాంటివి ప్రోస్టేట్ క్యాన్సరు బారిన పడకుండా చేయగలుగుతాయి. అలాగే ఒమేగా -3 అనేది ఆల్ఫా లానోలెనిక్ యాసిడ్ వంటిది హృదయ వ్యాధులను రాకుండా చేయగలుగుతాయి. అధికంగా బరువును తగ్గించే శక్తి కూడా వాల్ నట్స్ కు ఉంటుంది. వాల్ నట్స్ ను రోజూ తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల రోజూ వాటిని తీసుకోవడం ఎంతో మంచిది.

గ్రీన్ టీలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అనేక వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడతాయి. గ్రీన్ టీలో కాటేచిన్ చాలా ఉంటుంది. దానిని రోజూ తీసుకుంటే బీపీ, హృదయ వ్యాధులు అనేవి పడకుండా ఉండొచ్చు. బ్రిడ్జ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్ నివేదిక ఆధారంగా గ్రీన్ టీ బీపీని అదుపులో ఉంచుతున్నట్లు తేలింది. కొవ్వును తగ్గించే శక్తి గ్రీన్ టీలో ఉంటుందని అధ్యయనాలలో గుర్తించారు. హృదయ వ్యాధులనేవి రాకుండా చేస్తాయి. గ్రీన్ టీపై జపానులో  చేసిన కొన్ని అధ్యయన నివేదికల ప్రకారంగా జర్నల్ ఆఫ్ న్యూట్రీషన్స్ లో కొన్ని విషయాలను ప్రచురణ చేశారు. హృదయ సంబంధిత వ్యాధులకు వ్యతిరేకముగా పోరాడే శక్తి గ్రీన్ టీకు ఉన్నదని ఈ అధ్యయనాలలో గుర్తించారు. ప్రతి రోజూ తాగినట్లైతే పొట్ట రాకుండా ఎసోఫాజియల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు. చైనాలో చేసిన ఓ అధ్యయనము ప్రకారంగా గ్రీన్ టీని రోజూ తాగే పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడడం లేదని తేలినట్లు తెలిసింది.

Best Foods To Look Younger

వంకాయలు తినేందుకు అంతగా చాలా మంది ఇష్టపడరు. అయితే వంకాయలలో ప్రత్యేకతలు, ఆరోగ్య ప్రయోజనాలు అనేవి తెలినట్లైతే కచ్చితంగా ప్రతి రోజూ కూడా వంకాయలనే తింటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో ట్యూయురెంట్లు, ఫినోలిక్ సమ్మేళనం, ఫ్లేవానాయిడ్సు చాలా ఉంటాయి. అదేవిధంగా చాలా తక్కువ కేలరీలనేవి ఉంటాయి. ఫైబర్, నీటిశాతము ఎక్కువగా ఉంటుంది. అనేక రకాల వ్యాధుల బారిన పడకుండా వంకాయలు చాలా మేలు చేస్తుంది. అలాగే అతి తొందరగా ముసలితనం రాకుండా చేసే శక్తి వంకాయలకు ఉంటుంది. శరీరంలో ఫ్రీరాడిక్సల్ లోటు ఏర్పడకుండా చూసే గుణాలు వంకాయలలో ఉంటాయి. క్యాన్సర్ తో పోరాటం చేయడానికి సాయం చేసే 13 రకాలు ఫిలోలిక్ ఆమ్లాలను వంకాయలు శరీరానికి అందిస్తాయి. వంకాయలలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ క్యాన్సర్ గడ్డలు పెరుగుదల లేకుండా చేస్తాయి. యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్ లక్షణాలనేవి ఎక్కువగా వంకాయలలో ఉంటాయి. గుండెను కాపాడే కణాలు ఎక్కువగా వంకాయలలో ఉంటాయి. వంకాయలలో చాలా భాగం నీరు, ఫైబర్ పదార్థాలు చాలా భాగం ఉండటము వలన జీర్ణ శక్తి బాగా పెరుగుతుంది.

విటమిన్ సి చాలా ఎక్కువగా జామకాయలో ఉంటుంది. వంద గ్రామ్స్ జామకాయలలో 212 మిల్లీ గ్రాముల విటమిన్ సి అనేది ఉంటుంది. అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అదే విధంగా అంటు రోగాల నుంచి రక్షణ కల్పిస్తుంది. లైకోపీన్ క్వెర్సెటటిన్, ఇతర పాలిఫినోలిక్ సమ్మేళనాలను జామకాయలు అందిస్తాయి. అది మంచి యాంటీ ఆక్సిడెంట్ గా చెప్పొచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించటానికి జామకాయలు బాగా ఉపయోగపడుతాయి. అదేవిధంగా ఇందులోని ఫోలేట్ సంతాన ఉత్పత్తికి కూడా బాగా ఉపయోగపడుతుంది. జామకాయలోని ఇతర పోషకాలనేవి జీర్ణక్రియకు బాగా ఉపయోగపడతాయనే చెప్పొచ్చు. ఇందులోని మాంగనీస్ కూడా శరీరానికి బాగా ఉపయోగపడుతుంది. జామకాయలోని పొటాషియం గుండె కండరాలను ఆరోగ్యంగా చేయగలదు. అలాగే బీపీని జామకాయలు అదుపులో ఉంచుతాయి. బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచే గుణాలు జామకాయలో పుష్కలంగా ఉంటాయి. షుగర్, అధిక బరువును నియంత్రణలో పెట్టే శక్తి కూడా జామకాయలకు ఉంటుంది.

Best Foods To Look Younger

ఒత్తిడి నుంచి మీకు ఉపశమనం కలిగించే గుణములు మూలికలలో చాలానే ఉంటాయి. మొరింగా, అశ్వగంధ, పవిత్ర బాసిల్, లిక్వో రైస్ రూట్స్, గిన్సెంగ్ వంటివి మూలికా పదార్థాలు ఒత్తిడిని దూరం చేస్తాయి. రోజూ మీరు తినే ఆహారంలో వాటిని చేర్చుకుంటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని క్లినికల్ పరిశోధనలలో గుర్తించారు. ఐబీస్, అధిక బీపీ, చర్మం పాలిపోవడం, జుట్టు రాలిపోవడం వంటి వాటి నుంచి రక్షించగలిగే శక్తి అనేది కేవలం మూలికలకు మాత్రమే ఉంటుందని చెప్పొచ్చు. గతంలో చూస్తే మూలికలను చాలా వరకూ ఉపయోగించేవారు. ప్రస్తుతం వాటి వాడకము చాలా వరకూ తగ్గింది. అయితే మరోసారి ఆరోగ్యానికి ఉపయోగపడే మూలికలను ఉపయోగించి చూసినట్లైతే మంచి ఫలితాలనేవి పొందవచ్చు.

కొన్ని రకాల నూనెలు వల్ల కొలస్ట్రాల్ పెరగుతుందని, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని కొందరు ఆందోళన పడతారు. మోతాదులో నూనెలను ఉపయోగించినట్లైతే నష్టం ఉండదు. ఆయిల్స్ మనం తింటే ఆహారం రుచిగా ఉంటుంది. అలాగే ఆయిల్స్ లో ఎ, డి, ఈ, కె విటమిన్లు అనేవి చాలా ఉంటాయి. ఇవి ప్యాటీ యాసిడ్లను పెంచుతాయని చెప్పొచ్చు. శరీరానికి అవసరమయ్యే కొవ్వు ఆమ్లములు శక్తి స్థాయిలను అందిస్తాయి. 20 నుంచి 25 శాతం వరకు రోజూ శరీరానికి కావాల్సిన కొవ్వు నూనెల నుంచే వస్తూ ఉంటుంది. ఏ ఆయిల్ ఎంచుకోవాలనేది అందరికీ సందేహంగా ఉంటుంది. మోనో సాచ్యురేటెడ్, సాచ్యురేటెడ్స్ ఉండే మంచి నూనెలను ఎంచుకోవాలి. వేరుశనగల ఆయిల్స్ వల్ల బాడీకి చాలా మంచిది. ఆవాల నూనెతో కలిపి వాడితే బాగా ఉంటుంది. ఆలివ్ నూనెలు కూడా వేరుశనగ నూనె మాదిరిగానే ఆరోగ్యానికి మంచి చేస్తుంది. ఆరోగ్యవంతమైన ఆయిల్స్ బాడీకి చాలా పోషకాలను అందిస్తాయి. అలాగే ఎల్ డీఎల్, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచగల శక్తి ఈ నూనెలకు ఉంటుంది.

Best Foods To Look Younger

పాలలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్సు కూడా చాలానే ఉంటాయి. ఒక గ్లాస్ స్కిమ్ముడ్ పాలు 58 శాతం కేలరీలను అందిస్తాయి. అలాగే 240 మిల్లీ గ్రామ్స్ కాల్షియం అందుతుంది. బీ12 విటమిన్ వస్తుంది. కాల్షియం వల్ల ఎముకలు శక్తితో బలంగా ఉంటాయి. అలాగే దంతాలకు కూడా మేలుగా ఉంటాయి. ఒక జపనీస్ నివేదిక ప్రకారముగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేపర్ లో 2008లో ఒక వార్తను ఇచ్చారు. పాల పదార్థాల నుంచి మాత్రమే శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. వివిధ స్ట్రోక్స్ బారిన పడకుండా పాలపదార్థములు కాపాడుతాయి. అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్ లో వచ్చిన ఆర్టికల్ లో బాడీకి అవసరమైన కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అన్నీ కూడా పాలల్లో దొరకుతాయి. రక్తపోటును అదుపులో ఉంచే శక్తి పాలల్లో పుష్కలంగా దొరుకుతుంది.

Previous articleనేటి బంగారం, వెండి ధరలు పెరిగాయా? తగ్గాయా?
Next articleకాఫీ తాగితే లాభమా? నష్టమా? | is coffee good for health or not?