Home ఆంధ్ర ప్రదేశ్ చుక్కల ముందుకు హైకోర్టు అనుమతి

చుక్కల ముందుకు హైకోర్టు అనుమతి

314
0
AP High Court About Anandayya Medicine
AP High Court About Anandayya Medicine

ఆనందయ్య తయారు చేసిన చుక్కల ముందుకు హై కోర్టు అనుమతి ఇచ్చింది. నోటి ద్వారా అందించే మందులపై నిపుణుల నివేదికలో దుష్పరిణామాలు లేవని తేలడంతో ఇప్పటికే వాటి పంపిణీకి అనుమతి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంటి ద్వారా ఇస్తున్న ఔషధం ‘కే’ మందుకు ధర్మాసనం పచ్చ జెండా ఊపింది. దీనిపై రెండు వారాల్లో పూర్తి నివేదికను సమర్పించాలని ఆయుష్ ను ఆదేశించింది.

దీంతో ఆక్సిజన్ లెవెల్స్ ను తక్షణం పెంచే ఈ మందు వినియోగానికి అడ్డంకులు తొలిగాయని, త్వరలో అందుబాటులోకి వస్తుందని కరోనా రోగులు ఎదురు చూస్తున్నారు. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleవ్యాక్సినేషన్ బాధ్యత కేంద్రానిదే : ప్రధాని మోదీ
Next articleపవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..త్వరలో ఆ సినిమా ఫస్ట్ లుక్