Andhra Pradesh latest news

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రి జి. కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం తిరుపతి మరియు తిరుమలలో రెండు రోజుల పర్యటన పూర్తయిన తర్వాత విజయవాడకు వెళ్లే...
వైఎస్ వివేకా మర్డర్ కేసు.. దూకుడు పెంచిన సిబిఐఎట్టకేలకు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చిక్కు ముడి వీడేలా కనిపిస్తోంది. ఈ మేరకు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. కేసులో అనుమానితులుగా భావిస్తున్న కొందరి ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. వారి ఇళ్లను జల్లెడ పట్టి పలు అనుమానిత వస్తువులను...
కర్నూల్ లో పాశవికం.. విలేకరిని హత్య చేసిన పోలీసు? ఆయన ఓ పాత్రికేయుడు.. నిజాలను వెలికి తీసి ప్రపంచానికి చాటి చెప్పడమే ఆయన పాలిట శాపంగా మారింది. మాట్లాడదామని ఇంటికి పిలిచి.. పాశవికంగా మట్టుబెట్టారు నిందితులు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు పోలీసు కావడమే గమనార్హం. చట్టాన్ని కాపాడాల్సిన వాడే.. కక్షగట్టి గొంతులో...
పులిచింతలకు నిపుణుల బృందం.. ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు: వరద కారణంగా పులిచింతల ప్రాజెక్ట్ గేట్ విరిగిపోయిన ప్రాంతంలో మరమ్మతు పనులను నీటిపారుదల అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు నిపుణుల బృందం అక్కడకు చేరుకుంది. రిజర్వాయర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేసి నీటిమట్టాన్ని తగ్గించే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం పులిచింతల జలాశయంలో...
జగనన్న పచ్చతోరణం ప్రారంభం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగనన్న పచ్చతోరణం, వన మహోత్సవం కార్యక్రమం గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎయిమ్స్ ఆవరణలో మొక్కలు నాటారు. చెట్ల పెంపకాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా...
విశాఖ ఉక్కు : ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు దేశ రాజధాని ఢిల్లీలో విశాఖ ఉక్కు కర్మాగార కార్మికులు మంగళవారం నిరసన కొనసాగిస్తున్నారు. కేంద్రానికి తమ ఆవేదనను తెలిపేలా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏపీ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. దీనికి రాష్ట్రంలో అధికార పార్టీ వైఎస్ఆర్‌సిపి, ప్రతిపక్ష టిడిపి, వామపక్ష పార్టీలు కార్మికులకు మద్దతుగా...