Home సినిమాలు హాట్ ఫోజులతో జాంబీరెడ్డి గ్లామరస్ భామ

హాట్ ఫోజులతో జాంబీరెడ్డి గ్లామరస్ భామ

130
0

” నేనే రాజు నేనే మంత్రి ” లాంటి పవర్ ఫుల్ సినిమా తీసిన దర్శకుడు తేజ. ఆయన డైరక్షన్ 2015లో వచ్చిన “హోరాహోరీ” అనే సినిమాతో హీరోయిన్ గా దక్ష నగార్కర్ పరిచయమైంది. ఈ మధ్య కాలంలో విదులైన ” హుషారు ” సినిమాలో ఒక హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది దక్ష నగార్కర్. ‘జంబీరెడ్డి’  సినిమాలో గ్లామర్ గా కనిపించి ఈ  భామ, యువకుల హృదయలను ఆకట్టుకుంది. ప్రస్తుతం లాక్ డౌన్

నడుస్తున్న సమయంలో ఈ భామ హాట్ హాట్ ఫోటోలతో, వీడియోలతో కుర్రాల్లో వేడి పెంచుతుంది.

ముంబైలో జన్మించిన ఈ భామ వృత్తిరీత్యా ఢిల్లీ లో సెటిల్ అయింది. అక్కడే ఆమె బిబిఏ పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడినా సినిమాల మీద ఆసక్తితో హైదరాబాద్ చేరింది. హీరోయిన్ గా చేయడానికి ముందు కొన్ని కొన్ని సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే చివరికి తేజ డైరక్షన్ వచ్చిన “హోరాహోరీ” లో హిరోయిన్ అవకాశం వచ్చింది. హీరోయిన్ గా దక్ష నగార్కర్ చేసిన “హోరాహోరీ”,” హుషారు ” లాంటి సినిమాలు చేసిన నటిగా పెద్దగా గుర్తింపు రాలేకపోయింది. నిరాశతో ఉన్న దక్ష నగార్కర్ కు ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వచ్చిన జాంబీ రెడ్డితో మంచి క్రేజీ సంపాదించుకుంది.        

Previous articleఎప్పటికైనా తమిళ ఇంటి కోడలనవుతాను – ‘ఛలో’ రష్మిక
Next articleకరోనాతో బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ తల్లి మృతి…