Home సినిమాలు వంటికి మట్టి మేలు, బురదతో ఆకట్టుకున్న పూనమ్ కౌర్

వంటికి మట్టి మేలు, బురదతో ఆకట్టుకున్న పూనమ్ కౌర్

119
0

వంటికి మట్టి మేలు, బురదతో ఆకట్టుకున్న పూనమ్ కౌర్నే టి సమాజంలో జరిగే అన్యాయాలపై ఎప్పటికప్పుడు తన శైలిలో స్పందించే హీరోయిన్ లలో బ్యూటీ హీరోయిన్ పూనవ్ కౌర్ ఒకరు. ఈ అందాల భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ, తన గురించి, మహిళ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే చాలు…ఇకా వాళ్ళని 20 -20 ఆడుకుంటుంది. హీరో పవన్ కళ్యాణ్ పై ట్వీట్లతో చాలా పాపులారిటీ తెచ్చుకుంది. బ్యూటీ హీరోయిన్ పూనవ్ కౌర్ ఫిజికల్ ఫిట్నెస్‌పైన కూడా

ఎక్కువ శ్రద్ధ చూపుతుంది.

ఈ అందాల ముద్దు గుమ్మ తరచూ యోగ చేస్తూ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ గతంలో బురదలో యోగాసనాలు వేస్తూ ఆకట్టుకుంది. వంటికి మట్టి మేలు చేస్తుందని చెబుతూ ఆరోగ్యంగా ఉండటానికి యోగాసనాలు వేయాలని సూచించింది. తన స్నేహితులతో కలిసి ఇలా బురదలో ఆసనాలు వేసింది.

యోగా స‌నాల‌లో బుర‌ద‌లో వుండ‌డం, బుర‌దలో అవ‌స‌ర‌మైతే నృత్యం చేయ‌డం వంటివి కొన్ని క్రియ‌లు చేయాలని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అందులో భాగంగా కొంద‌రు గ్రూప్‌గా ఏర్ప‌డి ముందుగా ఏర్పాటు చేసుకున్న బుర‌ద‌గుంట‌లో ఇలా విన్యాసాలు చేసారు. ప్రస్తుతం కరోనా కష్టకాలం నడుస్తుండటంతో పూనమ్ పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం అభిమానులను పలకరిస్తూనే ఉంది ఈ చిన్నది.

Previous articleల‌క్ష్మీరాయ్ గ్లామ‌ర్ ఫొటోల‌పై నెటిజ‌న్లు మండిపాటు
Next articleTNR కుటుంబానికి దర్శకుడు మారుతి 50 వేల సాయం